2 Corinthians · chapter 1 · verse 15
2 Corinthians 1:15 in Telugu
మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,
Mariyu ee nammikagalavaadanai meeku rendava krupaavaramu labhinchunatlu modata meeyoddaku vachchi,
2 Corinthians 1:15 in English
- King James Version (KJV)
- And in this confidence I was minded to come unto you before, that ye might have a second benefit;
- World English Bible (WEB)
- In this confidence, I was determined to come first to you, that you might have a second benefit,
- American Standard Version (ASV)
- And in this confidence I was minded to come first unto you, that ye might have a second benefit;
- Bible in Basic English (BBE)
- And being certain of this, it was my purpose to come to you before, so that you might have a second grace;
- Darby Translation (DBY)
- And with this confidence I purposed to come to you previously, that ye might have a second favour;
- Webster's Bible (WBS)
- And in this confidence I purposed to come to you before, that ye might have a second benefit;
- Young's Literal Translation (YLT)
- and in this confidence I was purposing to come unto you before, that a second favour ye might have,
Read in context
- 13మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము.
- 14మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.
- 15మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,
- 16మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.
- 17కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?
Cross references
- Romans 15:29 రోమీయులకు 15:29నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును.
- Romans 1:11 రోమీయులకు 1:11మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని
- 1 Corinthians 4:19 1 కొరింథీయులకు 4:19ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
- 1 Corinthians 11:34 1 కొరింథీయులకు 11:34మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.
- 2 Corinthians 6:1 2 కొరింథీయులకు 6:1కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.
- Philippians 1:25–26 ఫిలిప్పీయులకు 1:25–26మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.
Original words (Greek)
- And · G2532καί kaí
- this · G3778οὗτος hoûtos
- confidence · G4006πεποίθησις pepoíthēsis
- minded · G1014βούλομαι boúlomai
- come · G2064ἔρχομαι érchomai
- unto · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs
- before · G4386πρότερον próteron
- that · G2443ἵνα hína
- have · G2192ἔχω échō
- second · G1208δεύτερος deúteros
- benefit · G5485χάρις cháris