2 Corinthians · chapter 1 · verse 23
2 Corinthians 1:23 in Telugu
మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.
Meeyandu kanikaramu kaliginanduna nenu marala korinthunaku raaledu. Naa praanamutodu induku devunini saakshigaa pettuchunnaanu.
2 Corinthians 1:23 in English
- King James Version (KJV)
- Moreover I call God for a record upon my soul, that to spare you I came not as yet unto Corinth.
- World English Bible (WEB)
- But I call God for a witness to my soul, that to spare you, I didn’t come to Corinth.
- American Standard Version (ASV)
- But I call God for a witness upon my soul, that to spare you I forbare to come unto Corinth.
- Bible in Basic English (BBE)
- But God is my witness that it was in pity for you that I did not come to Corinth at that time.
- Darby Translation (DBY)
- But I call God to witness upon my soul that to spare you I have not yet come to Corinth.
- Webster's Bible (WBS)
- Moreover, I call God for a witness upon my soul, that to spare you I have not as yet come to Corinth.
- Young's Literal Translation (YLT)
- And I for a witness on God do call upon my soul, that sparing you, I came not yet to Corinth;
Read in context
- 21మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.
- 22ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.
- 23మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.
- 24మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
Cross references
- Galatians 1:20 గలతీయులకు 1:20నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.
- 1 Corinthians 4:21 1 కొరింథీయులకు 4:21మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?
- Romans 1:9 రోమీయులకు 1:9ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగునేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,
- 2 Corinthians 13:2 2 కొరింథీయులకు 13:2నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.
- 2 Corinthians 13:10 2 కొరింథీయులకు 13:10కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
- Philippians 1:8 ఫిలిప్పీయులకు 1:8క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి.
- 2 Corinthians 12:20 2 కొరింథీయులకు 12:20ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండు నేమో అనియు,
- 2 Corinthians 10:6–11 2 కొరింథీయులకు 10:6–11మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును. మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.
- 2 Corinthians 11:31 2 కొరింథీయులకు 11:31నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
- 2 Corinthians 11:11 2 కొరింథీయులకు 11:11ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.
- Romans 9:1 రోమీయులకు 9:1నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.
- 1 Thessalonians 2:5 1 థెస్సలొనీకయులకు 2:5మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.
Original words (Greek)
- Moreover · G1161δέ dé
- I · G1473ἐγώ egṓ
- call · G1941ἐπικαλέομαι epikaléomai
- God · G2316θεός theós
- record · G3144μάρτυς mártys
- upon · G1909ἐπί epí
- my · G1699ἐμός emós
- soul · G5590ψυχή psychḗ
- that · G3754ὅτι hóti
- spare · G5339φείδομαι pheídomai
- you · G5216ὑμῶν hymōn
- came · G2064ἔρχομαι érchomai
- yet · G3765οὐκέτι oukéti
- unto · G1519εἰς eis
- Corinth · G2882Κόρινθος Kórinthos