Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 5 · verse 7

2 Corinthians 5:7 in Telugu

గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.

Ganuka ee dehamulo nivasinchuchunnanta kaalamu prabhuvunaku dooramugaa unnaamaniyerigi yundiyu, ellappudunu dhairyamugalavaaramai yunnaamu.

2 Corinthians 5:7 in English

King James Version (KJV)
(For we walk by faith, not by sight:)
World English Bible (WEB)
for we walk by faith, not by sight.
American Standard Version (ASV)
(for we walk by faith, not by sight);
Bible in Basic English (BBE)
(For we are walking by faith, not by seeing,)
Darby Translation (DBY)
(for we walk by faith, not by sight;)
Webster's Bible (WBS)
(For we walk by faith, not by sight:)
Young's Literal Translation (YLT)
for through faith we walk, not through sight —

Read in context

  1. 5దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
  2. 6వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము
  3. 7గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
  4. 8ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
  5. 9కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
Read all of 2 Corinthians 5

Cross references

Original words (Greek)

2 Corinthians 5:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.