2 Corinthians · chapter 10 · verse 13
2 Corinthians 10:13 in Telugu
మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.
Memaite meraku minchi atishayapadamu gaani meerunna sthalamu varakunu raavalenani devudu maaku kolichi yichchina meraku lobadiyundi atishayinchuchunnaamu.
2 Corinthians 10:13 in English
- King James Version (KJV)
- But we will not boast of things without [our] measure, but according to the measure of the rule which God hath distributed to us, a measure to reach even unto you.
- World English Bible (WEB)
- But we will not boast beyond proper limits, but within the boundaries with which God appointed to us, which reach even to you.
- American Standard Version (ASV)
- But we will not glory beyond [our] measure, but according to the measure of the province which God apportioned to us as a measure, to reach even unto you.
- Bible in Basic English (BBE)
- We will not give glory to ourselves in over-great measure, but after the measure of the rule which God has given us, a measure which comes even to you.
- Darby Translation (DBY)
- Now we will not boast out of measure, but according to the measure of the rule which the God of measure has apportioned to us, to reach to you also.
- Webster's Bible (WBS)
- But we will not boast of things without [our] measure, but according to the measure of the rule which God hath distributed to us, a measure to reach even to you.
- Young's Literal Translation (YLT)
- and we in regard to the unmeasured things will not boast ourselves, but after the measure of the line that the God of measure did appoint to us — to reach even unto you;
Read in context
- 11మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.
- 12తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరి చూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు.
- 13మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.
- 14మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్న వారము కాము.
- 15మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయ పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,
Cross references
- Romans 12:6 రోమీయులకు 12:6మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,
- 1 Peter 4:10 1 పేతురు 4:10దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.
- Ephesians 4:7 ఎఫెసీయులకు 4:7అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.
- 2 Corinthians 10:14–15 2 కొరింథీయులకు 10:14–15మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్న వారము కాము. మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయ పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,
- Romans 12:3 రోమీయులకు 12:3తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
- Romans 15:20 రోమీయులకు 15:20నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు,
- 1 Corinthians 12:11 1 కొరింథీయులకు 12:11అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.
- Proverbs 25:14 సామెతలు 25:14కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.
- Romans 10:18 రోమీయులకు 10:18అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.
- Matthew 25:15 మత్తయి 25:15అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
- Isaiah 28:17 యెషయా 28:17నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.
- Psalm 19:4 కీర్తనలు 19:4వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- we · G2249ἡμεῖς hēmeîs
- will · G2744καυχάομαι kaucháomai
- not · G3780οὐχί ouchí
- boast · G2744καυχάομαι kaucháomai
- of · G1519εἰς eis
- things · G3588ὁ ho
- without · G280ἄμετρος ámetros
- measure · G280ἄμετρος ámetros
- but · G235ἀλλά allá
- to · G2596κατά katá
- measure · G3358μέτρον métron
- rule · G2583κανών kanṓn
- which · G3739ὅς hós
- God · G2316θεός theós
- distributed · G3307μερίζω merízō
- us · G2254ἡμῖν hēmîn
- measure · G3358μέτρον métron
- reach · G2185ἐφικνέομαι ephiknéomai
- even · G2532καί kaí
- unto · G891ἄχρι áchri
- you · G5216ὑμῶν hymōn