2 Corinthians · chapter 11 · verse 33
2 Corinthians 11:33 in Telugu
అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
Appudu nenu kitikeegunda goda meedanundi gampalo dimpabadi atani chetilonundi tappinchukonipotini.
2 Corinthians 11:33 in English
- King James Version (KJV)
- And through a window in a basket was I let down by the wall, and escaped his hands.
- World English Bible (WEB)
- I was let down in a basket through a window by the wall, and escaped his hands.
- American Standard Version (ASV)
- and through a window was I let down in a basket by the wall, and escaped his hands.
- Bible in Basic English (BBE)
- And being let down in a basket from the wall through a window, I got free from his hands.
- Darby Translation (DBY)
- and through a window in a basket I was let down by the wall, and escaped his hands.
- Webster's Bible (WBS)
- And through a window in a basket I was let down by the wall, and escaped his hands.
- Young's Literal Translation (YLT)
- and through a window in a rope basket I was let down, through the wall, and fled out of his hands.
Read in context
- 31నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
- 32దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.
- 33అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
Cross references
- Acts 9:25 అపొస్తలుల కార్యములు 9:25గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.
- Joshua 2:18 యెహోషువ 2:18నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారి నందరిని నీయింట చేర్చుకొనుము.
- 1 Samuel 19:12 1 సమూయేలు 19:12కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.