Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 13 · verse 12

2 Corinthians 13:12 in Telugu

పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

Pavitramaina muddupettukoni yokariki okaru vandanamulu chesikonudi.

2 Corinthians 13:12 in English

King James Version (KJV)
Greet one another with an holy kiss.
World English Bible (WEB)
Greet one another with a holy kiss.
American Standard Version (ASV)
Salute one another with a holy kiss.
Bible in Basic English (BBE)
Give one another a holy kiss.
Darby Translation (DBY)
Salute one another with a holy kiss.
Webster's Bible (WBS)
Greet one another with a holy kiss.
Young's Literal Translation (YLT)
salute one another in an holy kiss;

Read in context

  1. 10కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
  2. 11తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధాన ములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
  3. 12పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
  4. 13పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
  5. 14ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
Read all of 2 Corinthians 13

Cross references

Original words (Greek)

2 Corinthians 13:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.