1 Peter · chapter 5 · verse 14
1 Peter 5:14 in Telugu
ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్.
Premagala mudduto okaniki okadu vandanamulu cheyudi. Kreestunandunna meekandarikini samaadhaanamu kalugunu gaaka. Aamen.
1 Peter 5:14 in English
- King James Version (KJV)
- Greet ye one another with a kiss of charity. Peace [be] with you all that are in Christ Jesus. Amen.
- World English Bible (WEB)
- Greet one another with a kiss of love. Peace be to all of you who are in Christ Jesus. Amen.
- American Standard Version (ASV)
- Salute one another with a kiss of love. Peace be unto you all that are in Christ.
- Bible in Basic English (BBE)
- Give one another the kiss of love. Peace be to you all in Christ.
- Darby Translation (DBY)
- Salute one another with a kiss of love. Peace be with you all who [are] in Christ.
- Webster's Bible (WBS)
- Greet ye one another with a kiss of charity. Peace [be] with you all that are in Christ Jesus. Amen.
- Young's Literal Translation (YLT)
- Salute ye one another in a kiss of love; peace to you all who [are] in Christ Jesus! Amen.
Read in context
- 12మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి.
- 13బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.
- 14ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్.
Cross references
- Romans 16:16 రోమీయులకు 16:16పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
- Ephesians 6:23 ఎఫెసీయులకు 6:23తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతోకూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.
- Romans 8:1 రోమీయులకు 8:1కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
- 1 Corinthians 16:20 1 కొరింథీయులకు 16:20సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
- Romans 1:7 రోమీయులకు 1:7మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
- John 14:27 యోహాను 14:27శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
- 1 Thessalonians 5:26 1 థెస్సలొనీకయులకు 5:26పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
- 2 Corinthians 13:12 2 కొరింథీయులకు 13:12పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
- 2 Corinthians 5:17 2 కొరింథీయులకు 5:17కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
- 1 Corinthians 1:30 1 కొరింథీయులకు 1:30అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
- John 20:19 యోహాను 20:19ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.
- John 20:26 యోహాను 20:26ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.