Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 13 · verse 3

2 Corinthians 13:3 in Telugu

క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడై యున్నాడు.

Kreestu naayandu palukuchunnaadani rujuvu koruchunnaaraa? Aayana meeyedala balaheenudu kaadu gaani, meeyandu shaktimantudai yunnaadu.

2 Corinthians 13:3 in English

King James Version (KJV)
Since ye seek a proof of Christ speaking in me, which to you-ward is not weak, but is mighty in you.
World English Bible (WEB)
seeing that you seek a proof of Christ who speaks in me who is not weak, but is powerful in you.
American Standard Version (ASV)
seeing that ye seek a proof of Christ that speaketh in me; who to you-ward is not weak, but is powerful in you:
Bible in Basic English (BBE)
Seeing that you are looking for a sign of Christ giving out his word in me; who is not feeble in relation to you, but is strong in you:
Darby Translation (DBY)
Since ye seek a proof of Christ speaking in me, (who is not weak towards you, but is powerful among you,
Webster's Bible (WBS)
Since ye seek a proof of Christ speaking in me, who toward you is not weak, but is mighty in you.
Young's Literal Translation (YLT)
since a proof ye seek of the Christ speaking in me, who to you is not infirm, but is powerful in you,

Read in context

  1. 1ఈ మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను.
  2. 2నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.
  3. 3క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడై యున్నాడు.
  4. 4బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.
  5. 5మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?
Read all of 2 Corinthians 13

Cross references

Original words (Greek)

2 Corinthians 13:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.