Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 13 · verse 6

2 Corinthians 13:6 in Telugu

మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.

Memu bhrashtulamu kaamani meeru telisikondurani nireekshinchuchunnaanu.

2 Corinthians 13:6 in English

King James Version (KJV)
But I trust that ye shall know that we are not reprobates.
World English Bible (WEB)
But I hope that you will know that we aren’t disqualified.
American Standard Version (ASV)
But I hope that ye shall know that we are not reprobate.
Bible in Basic English (BBE)
But it is my hope that you will have no doubt that we are truly Christ's.
Darby Translation (DBY)
Now I hope that ye will know that we are not reprobates.
Webster's Bible (WBS)
But I trust that ye will know that we are not reprobates.
Young's Literal Translation (YLT)
and I hope that ye shall know that we — we are not disapproved of;

Read in context

  1. 4బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.
  2. 5మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?
  3. 6మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.
  4. 7మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించు చున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెననికాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.
  5. 8మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.
Read all of 2 Corinthians 13

Cross references

Original words (Greek)

2 Corinthians 13:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.