Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 13 · verse 8

2 Corinthians 13:8 in Telugu

మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.

Memu satyamunaku virodhamugaa emiyu cheyaneramu gaani, satyamu nimittame samastamunu cheyuchunnaamu.

2 Corinthians 13:8 in English

King James Version (KJV)
For we can do nothing against the truth, but for the truth.
World English Bible (WEB)
For we can do nothing against the truth, but for the truth.
American Standard Version (ASV)
For we can do nothing against the truth, but for the truth.
Bible in Basic English (BBE)
Because we are able to do nothing against what is true, but only for it.
Darby Translation (DBY)
For we can do nothing against the truth, but for the truth.
Webster's Bible (WBS)
For we can do nothing against the truth, but for the truth.
Young's Literal Translation (YLT)
for we are not able to do anything against the truth, but for the truth;

Read in context

  1. 6మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.
  2. 7మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించు చున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెననికాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.
  3. 8మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.
  4. 9మేము బల హీనులమై యున్నను మీరు బలవంతులై యుండినయెడల సంతోషించెదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావలెననియే ప్రార్థించుచున్నాము.
  5. 10కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
Read all of 2 Corinthians 13

Cross references

Original words (Greek)

2 Corinthians 13:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.