2 Corinthians · chapter 3 · verse 4
2 Corinthians 3:4 in Telugu
క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.
Kreestudvaaraa devuniyedala maakitti nammakamu kaladu.
2 Corinthians 3:4 in English
- King James Version (KJV)
- And such trust have we through Christ to God-ward:
- World English Bible (WEB)
- Such confidence we have through Christ toward God,
- American Standard Version (ASV)
- And such confidence have we through Christ to God-ward:
- Bible in Basic English (BBE)
- And this is the certain faith which we have in God through Christ:
- Darby Translation (DBY)
- And such confidence have we through the Christ towards God:
- Webster's Bible (WBS)
- And such trust we have through Christ toward God.
- Young's Literal Translation (YLT)
- and such trust we have through the Christ toward God,
Read in context
- 2మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
- 3రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
- 4క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.
- 5మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
- 6ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
Cross references
- Philippians 1:6 ఫిలిప్పీయులకు 1:6నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
- Ephesians 3:12 ఎఫెసీయులకు 3:12ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.
- 1 Thessalonians 1:8 1 థెస్సలొనీకయులకు 1:8అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.
- 2 Corinthians 2:14 2 కొరింథీయులకు 2:14మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
- Exodus 18:19 నిర్గమకాండము 18:19కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.