2 Corinthians · chapter 3 · verse 2
2 Corinthians 3:2 in Telugu
మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
Maa hrudayamulameeda vraayabadiyundi, manushyulandaru telisikonuchu chaduvukonuchunna maa patrika meerekaaraa?
2 Corinthians 3:2 in English
- King James Version (KJV)
- Ye are our epistle written in our hearts, known and read of all men:
- World English Bible (WEB)
- You are our letter, written in our hearts, known and read by all men,
- American Standard Version (ASV)
- Ye are our epistle, written in our hearts, known and read of all men;
- Bible in Basic English (BBE)
- You yourselves are our letter, whose writing is in our heart, open for every man's reading and knowledge;
- Darby Translation (DBY)
- Ye are our letter, written in our hearts, known and read of all men,
- Webster's Bible (WBS)
- Ye are our epistle written in our hearts, known and read by all men:
- Young's Literal Translation (YLT)
- our letter ye are, having been written in our hearts, known and read by all men,
Read in context
- 1మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టు చున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?
- 2మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
- 3రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
- 4క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.
Cross references
- 1 Corinthians 9:1–2 1 కొరింథీయులకు 9:1–2నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వ మునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?
- Romans 1:8 రోమీయులకు 1:8మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
- 1 Thessalonians 1:8 1 థెస్సలొనీకయులకు 1:8అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.
- Philippians 1:7 ఫిలిప్పీయులకు 1:7నా బంధకముల యందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.
- 1 Corinthians 3:10 1 కొరింథీయులకు 3:10దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు కొనవలెను.
- 2 Corinthians 11:11 2 కొరింథీయులకు 11:11ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.
- 2 Corinthians 7:3 2 కొరింథీయులకు 7:3మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా
- 2 Corinthians 12:15 2 కొరింథీయులకు 12:15కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
Original words (Greek)
- Ye · G5210ὑμεῖς hymeîs
- are · G2075ἐστέ esté
- our · G2257ἡμῶν hēmōn
- epistle · G1992ἐπιστολή epistolḗ
- written · G1449ἐγγράφω engráphō
- in · G1722ἐν en
- our · G2257ἡμῶν hēmōn
- hearts · G2588καρδία kardía
- known · G1097γινώσκω ginṓskō
- and · G2532καί kaí
- read · G314ἀναγινώσκω anaginṓskō
- of · G5259ὑπό hypó
- all · G3956πᾶς pâs
- men · G444ἄνθρωπος ánthrōpos