2 Corinthians · chapter 4 · verse 11
2 Corinthians 4:11 in Telugu
ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.
Elayanagaa, yesuyokka jeevamukooda maa martya shareeramunandu pratyaksha parachabadinatlu, sajeevulamaina memu ellappudu yesu nimittamu maranamunaku appagimpabaduchunnaamu.
2 Corinthians 4:11 in English
- King James Version (KJV)
- For we which live are alway delivered unto death for Jesus’ sake, that the life also of Jesus might be made manifest in our mortal flesh.
- World English Bible (WEB)
- For we who live are always delivered to death for Jesus’ sake, that the life also of Jesus may be revealed in our mortal flesh.
- American Standard Version (ASV)
- For we who live are always delivered unto death for Jesus’ sake, that the life also of Jesus may be manifested in our mortal flesh.
- Bible in Basic English (BBE)
- For, while living, we are still being given up to death because of Jesus, so that the life of Jesus may be seen in our flesh, though it is under the power of death.
- Darby Translation (DBY)
- for we who live are always delivered unto death on account of Jesus, that the life also of Jesus may be manifested in our mortal flesh;
- Webster's Bible (WBS)
- For we who live are always delivered to death for Jesus' sake, that the life also of Jesus may be made manifest in our mortal flesh.
- Young's Literal Translation (YLT)
- for always are we who are living delivered up to death because of Jesus, that the life also of Jesus may be manifested in our dying flesh,
Read in context
- 9తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.
- 10యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించు కొని పోవుచున్నాము.
- 11ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.
- 12కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.
- 13కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి.
Cross references
- 1 Corinthians 15:49 1 కొరింథీయులకు 15:49మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధిపోలికయు ధరింతుము.
- 1 Corinthians 15:53–54 1 కొరింథీయులకు 15:53–54క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
- Psalm 44:22 కీర్తనలు 44:22నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడు చున్నాము
- Romans 8:36 రోమీయులకు 8:36ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము.
- 1 Corinthians 15:31 1 కొరింథీయులకు 15:31సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.
- Romans 8:11 రోమీయులకు 8:11మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
- 2 Corinthians 5:4 2 కొరింథీయులకు 5:4ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
Original words (Greek)
- For · G1063γάρ gár
- we · G2249ἡμεῖς hēmeîs
- live · G2198ζάω záō
- alway · G104ἀεί aeí
- delivered · G3860παραδίδωμι paradídōmi
- unto · G1519εἰς eis
- death · G2288θάνατος thánatos
- for · G1223διά diá
- Jesus’ sake · G2424Ἰησοῦς Iēsoûs
- that · G2443ἵνα hína
- life · G2222ζωή zōḗ
- also · G2532καί kaí
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- manifest · G5319φανερόω phaneróō
- in · G1722ἐν en
- our · G2257ἡμῶν hēmōn
- mortal · G2349θνητός thnētós
- flesh · G4561σάρξ sárx