Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 5 · verse 9

2 Corinthians 5:9 in Telugu

కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

Kaavuna dehamandunnanu dehamunu vidichinanu, aayana kishtulamai yundavalenani migula apekshinchuchunnaamu.

2 Corinthians 5:9 in English

King James Version (KJV)
Wherefore we labour, that, whether present or absent, we may be accepted of him.
World English Bible (WEB)
Therefore also we make it our aim, whether at home or absent, to be well pleasing to him.
American Standard Version (ASV)
Wherefore also we make it our aim, whether at home or absent, to be well-pleasing unto him.
Bible in Basic English (BBE)
For this reason we make it our purpose, in the body or away from it, to be well-pleasing to him.
Darby Translation (DBY)
Wherefore also we are zealous, whether present or absent, to be agreeable to him.
Webster's Bible (WBS)
Wherefore we labor, that, whether present or absent, we may be accepted by him.
Young's Literal Translation (YLT)
Wherefore also we are ambitious, whether at home or away from home, to be well pleasing to him,

Read in context

  1. 7గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
  2. 8ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
  3. 9కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
  4. 10ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
  5. 11కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.
Read all of 2 Corinthians 5

Cross references

Original words (Greek)

2 Corinthians 5:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.