2 Corinthians · chapter 7 · verse 15
2 Corinthians 7:15 in Telugu
మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ యెడల ఉన్నది.
Mariyu meeru bhayamutonu vanakutonu tannu cherchukontirani atadu meeyandari vidheyatanu jnyaapakamuchesikonuchundagaa, atani antahkaranamu mari yekkuvagaa mee yedala unnadi.
2 Corinthians 7:15 in English
- King James Version (KJV)
- And his inward affection is more abundant toward you, whilst he remembereth the obedience of you all, how with fear and trembling ye received him.
- World English Bible (WEB)
- His affection is more abundantly toward you, while he remembers all of your obedience, how with fear and trembling you received him.
- American Standard Version (ASV)
- And his affection is more abundantly toward you, while he remembereth the obedience of you all, how with fear and trembling ye received him.
- Bible in Basic English (BBE)
- And his love to you is the more increased by his memory of you all, how you gave way to his authority, and how you took him to your hearts with fear and honour.
- Darby Translation (DBY)
- and his affections are more abundantly towards you, calling to mind the obedience of you all, how with fear and trembling ye received him.
- Webster's Bible (WBS)
- And his tender affection is more abundant towards you, whilst he remembereth the obedience of you all, how with fear and trembling ye received him.
- Young's Literal Translation (YLT)
- and his tender affection is more abundantly toward you, remembering the obedience of you all, how with fear and trembling ye did receive him;
Read in context
- 13ఇందుచేత మేము ఆదరింపబడితివిు. అంతే కాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతిపొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించితివిు.
- 14ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను.
- 15మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ యెడల ఉన్నది.
- 16ప్రతివిషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక నంతోషించుచున్నాను.
Cross references
- Philippians 2:12 ఫిలిప్పీయులకు 2:12కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.
- 2 Corinthians 2:9 2 కొరింథీయులకు 2:9మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.
- 1 John 3:17 1 యోహాను 3:17ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?
- Isaiah 66:2 యెషయా 66:2అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
- Psalm 119:120 కీర్తనలు 119:120నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
- 2 Corinthians 10:5–6 2 కొరింథీయులకు 10:5–6మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.
- 2 Thessalonians 3:14 2 థెస్సలొనీకయులకు 3:14ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
- Colossians 3:12 కొలొస్సయులకు 3:12కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.
- Psalm 2:11 కీర్తనలు 2:11భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
- Job 21:6 యోబు 21:6నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన యెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
- Acts 16:29 అపొస్తలుల కార్యములు 16:29అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి
- Song of Solomon 5:4 పరమగీతము 5:4తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- his · G846αὐτός autós
- affection · G4698σπλάγχνον splánchnon
- is · G2076ἐστί estí
- abundant · G4056περισσοτέρως perissotérōs
- toward · G1519εἰς eis
- you · G5209ὑμᾶς hymâs
- remembereth · G363ἀναμιμνήσκω anamimnḗskō
- obedience · G5218ὑπακοή hypakoḗ
- you · G5216ὑμῶν hymōn
- all · G3956πᾶς pâs
- how · G5613ὡς hōs
- with · G3326μετά metá
- fear · G5401φόβος phóbos
- and · G2532καί kaí
- trembling · G5156τρόμος trómos
- received · G1209δέχομαι déchomai
- him · G846αὐτός autós