2 Corinthians · chapter 7 · verse 14
2 Corinthians 7:14 in Telugu
ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను.
Elayanagaa, nenatani yeduta mee vishayamai e atishayapu maatalu cheppinanu nenu sigguparachabadaledu memelaagu annitini meeto nijamugaa cheppitimo aalaage memu teetu eduta mee vishayamai cheppina atishayapu maatalu nijamani kanabadenu.
2 Corinthians 7:14 in English
- King James Version (KJV)
- For if I have boasted any thing to him of you, I am not ashamed; but as we spake all things to you in truth, even so our boasting, which [I made] before Titus, is found a truth.
- World English Bible (WEB)
- For if in anything I have boasted to him on your behalf, I was not disappointed. But as we spoke all things to you in truth, so our glorying also which I made before Titus was found to be truth.
- American Standard Version (ASV)
- For if in anything I have gloried to him on your behalf, I was not put to shame; but as we spake all things to you in truth, so our glorying also which I made before Titus was found to be truth.
- Bible in Basic English (BBE)
- For I was not put to shame in anything in which I may have made clear to him my pride in you; but as we said nothing to you but what was true, so the good things which I said to Titus about you were seen by him to be true.
- Darby Translation (DBY)
- Because if I boasted to him anything about you, I have not been put to shame; but as we have spoken to you all things in truth, so also our boasting to Titus has been [the] truth;
- Webster's Bible (WBS)
- For if I have boasted any thing to him concerning you, I am not ashamed; but as we spoke all things to you in truth, even so our boasting, which [I made] before Titus, is found a truth.
- Young's Literal Translation (YLT)
- because if anything to him in your behalf I have boasted, I was not put to shame; but as all things in truth we did speak to you, so also our boasting before Titus became truth,
Read in context
- 12నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని.
- 13ఇందుచేత మేము ఆదరింపబడితివిు. అంతే కాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతిపొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించితివిు.
- 14ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను.
- 15మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ యెడల ఉన్నది.
- 16ప్రతివిషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక నంతోషించుచున్నాను.
Cross references
- 2 Corinthians 7:4 2 కొరింథీయులకు 7:4మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
- 2 Corinthians 9:2–4 2 కొరింథీయులకు 9:2–4మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
- 2 Corinthians 1:18–20 2 కొరింథీయులకు 1:18–20దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు. మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.
- 2 Thessalonians 1:4 2 థెస్సలొనీకయులకు 1:4అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.
- 2 Corinthians 8:24 2 కొరింథీయులకు 8:24కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
- 2 Corinthians 10:8 2 కొరింథీయులకు 10:8పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.
- 2 Corinthians 7:6 2 కొరింథీయులకు 7:6అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను.
Original words (Greek)
- For · G3754ὅτι hóti
- if · G1487εἰ ei
- boasted · G2744καυχάομαι kaucháomai
- thing · G5100τὶς tìs
- him · G846αὐτός autós
- of · G5228ὑπέρ hypér
- you · G5216ὑμῶν hymōn
- am · G2617καταισχύνω kataischýnō
- not · G3756οὐ ou
- ashamed · G2617καταισχύνω kataischýnō
- but · G235ἀλλά allá
- as · G5613ὡς hōs
- spake · G2980λαλέω laléō
- things · G3956πᾶς pâs
- you · G5213ὑμῖν hymîn
- in · G1722ἐν en
- truth · G225ἀλήθεια alḗtheia
- even · G2532καί kaí
- so · G3779οὕτω hoútō
- our · G2257ἡμῶν hēmōn
- boasting · G2746καύχησις kaúchēsis
- which · G3588ὁ ho
- before · G1909ἐπί epí
- Titus · G5103Τίτος Títos
- found · G1096γίνομαι gínomai
- truth · G225ἀλήθεια alḗtheia