2 Corinthians · chapter 8 · verse 13
2 Corinthians 8:13 in Telugu
ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని
Itarulaku telikagaanu meeku bhaaramugaanu undavalenani idi chepputaledu gaani
2 Corinthians 8:13 in English
- King James Version (KJV)
- For [I mean] not that other men be eased, and ye burdened:
- World English Bible (WEB)
- For this is not that others may be eased and you distressed,
- American Standard Version (ASV)
- For [I say] not [this] that others may be eased [and] ye distressed;
- Bible in Basic English (BBE)
- And I am not saying this so that others may get off free, while the weight comes on you:
- Darby Translation (DBY)
- For [it is] not in order that there may be ease for others, and for you distress,
- Webster's Bible (WBS)
- For [I mean] not that other men should be eased, and you burdened:
- Young's Literal Translation (YLT)
- for not that for others release, and ye pressured, [do I speak,]
Read in context
- 11కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెర వేర్చుడి.
- 12మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
- 13ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని
- 14హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియువ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము,
- 15ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
Cross references
- Acts 4:34 అపొస్తలుల కార్యములు 4:34భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.
- Romans 15:26–27 రోమీయులకు 15:26–27ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు.