2 Corinthians · chapter 9 · verse 8
2 Corinthians 9:8 in Telugu
మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.
Mariyu annitiyandu ellappudunu meelo meeru sarvasamruddhigalavaarai uttamamaina pratikaaryamu cheyutaku devudu meeyedala samasta vidhamulaina krupanu vistarimpacheyagaladu.
2 Corinthians 9:8 in English
- King James Version (KJV)
- And God [is] able to make all grace abound toward you; that ye, always having all sufficiency in all [things], may abound to every good work:
- World English Bible (WEB)
- And God is able to make all grace abound to you, that you, always having all sufficiency in everything, may abound to every good work.
- American Standard Version (ASV)
- And God is able to make all grace abound unto you; that ye, having always all sufficiency in everything, may abound unto every good work:
- Bible in Basic English (BBE)
- And God is able to give you all grace in full measure; so that ever having enough of all things, you may be full of every good work:
- Darby Translation (DBY)
- But God is able to make every gracious gift abound towards you, that, having in every way always all-sufficiency, ye may abound to every good work:
- Webster's Bible (WBS)
- And God [is] able to make all grace abound towards you; that ye always having all sufficiency in all [things] , may abound to every good work:
- Young's Literal Translation (YLT)
- and God [is] able all grace to cause to abound to you, that in every thing always all sufficiency having, ye may abound to every good work,
Read in context
- 6కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
- 7సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
- 8మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.
- 9ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
- 10విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.
Cross references
- Ephesians 3:20 ఎఫెసీయులకు 3:20మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
- Philippians 4:18–19 ఫిలిప్పీయులకు 4:18–19నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
- Proverbs 10:22 సామెతలు 10:22యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.
- Malachi 3:10 మలాకీ 3:10నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Haggai 2:8 హగ్గయి 2:8వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
- Proverbs 28:27 సామెతలు 28:27బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును.
- Psalm 84:11 కీర్తనలు 84:11దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
- Proverbs 3:9 సామెతలు 3:9నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
- Titus 3:14 తీతుకు 3:14మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.
- 2 Corinthians 8:7 2 కొరింథీయులకు 8:7మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస మందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
- 1 Corinthians 15:58 1 కొరింథీయులకు 15:58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
- 2 Corinthians 9:11 2 కొరింథీయులకు 9:11ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
Original words (Greek)
- And · G1161δέ dé
- God · G2316θεός theós
- able · G1415δυνατός dynatós
- all · G3956πᾶς pâs
- grace · G5485χάρις cháris
- abound · G4052περισσεύω perisseúō
- toward · G1519εἰς eis
- you · G5209ὑμᾶς hymâs
- that · G2443ἵνα hína
- always · G3842πάντοτε pántote
- having · G2192ἔχω échō
- all · G3956πᾶς pâs
- sufficiency · G841αὐτάρκεια autárkeia
- in · G1722ἐν en
- all · G3956πᾶς pâs
- abound · G4052περισσεύω perisseúō
- to · G1519εἰς eis
- every · G3956πᾶς pâs
- good · G18ἀγαθός agathós
- work · G2041ἔργον érgon