Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 9 · verse 7

2 Corinthians 9:7 in Telugu

సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

Sanugukonakayu balavantamugaa kaakayu prativaadunu tana hrudayamulo nishchayinchukonina prakaaramu iyya valenu; devudu utsaahamugaa ichchuvaanini preminchunu.

2 Corinthians 9:7 in English

King James Version (KJV)
Every man according as he purposeth in his heart, [so let him give]; not grudgingly, or of necessity: for God loveth a cheerful giver.
World English Bible (WEB)
Let each man give according as he has determined in his heart, not grudgingly or under compulsion, for God loves a cheerful giver.
American Standard Version (ASV)
[Let] each man [do] according as he hath purposed in his heart: not grudgingly, or of necessity: for God loveth a cheerful giver.
Bible in Basic English (BBE)
Let every man do after the purpose of his heart; not giving with grief, or by force: for God takes pleasure in a ready giver.
Darby Translation (DBY)
each according as he is purposed in his heart; not grievingly, or of necessity; for God loves a cheerful giver.
Webster's Bible (WBS)
Every man according as he purposeth in his heart, [so let him give] ; not grudgingly, or by constraint: for God loveth a cheerful giver.
Young's Literal Translation (YLT)
each one, according as he doth purpose in heart, not out of sorrow or out of necessity, for a cheerful giver doth God love,

Read in context

  1. 5కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
  2. 6కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
  3. 7సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
  4. 8మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.
  5. 9ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
Read all of 2 Corinthians 9

Cross references

Original words (Greek)

2 Corinthians 9:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.