2 John · chapter 1 · verse 11
2 John 1:11 in Telugu
శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.
Shubhamani vaanito cheppuvaadu vaani dushtakriyalalo paalivaadagunu.
2 John 1:11 in English
- King James Version (KJV)
- For he that biddeth him God speed is partaker of his evil deeds.
- World English Bible (WEB)
- for he who welcomes him participates in his evil deeds.
- American Standard Version (ASV)
- for he that giveth him greeting partaketh in his evil works.
- Bible in Basic English (BBE)
- For he who gives him words of love has a part in his evil works.
- Darby Translation (DBY)
- for he who greets him partakes in his wicked works.
- Webster's Bible (WBS)
- For he that wisheth him happiness, is partaker of his evil deeds.
- Young's Literal Translation (YLT)
- for he who is saying to him, 'Hail,' hath fellowship with his evil works.
Read in context
- 9క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
- 10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
- 11శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.
- 12అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖా ముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను
- 13ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.
Cross references
- 1 Timothy 5:22 1 తిమోతికి 5:22త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
- Ephesians 5:11 ఎఫెసీయులకు 5:11నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
- Psalm 50:18 కీర్తనలు 50:18నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
- Revelation 18:4 ప్రకటన 18:4మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.