2 John · chapter 1 · verse 8
2 John 1:8 in Telugu
అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
Attivaade vanchakudunu kreestu virodhiyunai yunnaadu. Memu mee madhyanu neraverchina kaaryamulanu chedagottukonaka meeru poorna phalamu pondunatlu jaagrattagaa choochukonudi.
2 John 1:8 in English
- King James Version (KJV)
- Look to yourselves, that we lose not those things which we have wrought, but that we receive a full reward.
- World English Bible (WEB)
- Watch yourselves, that we don’t lose the things which we have accomplished, but that we receive a full reward.
- American Standard Version (ASV)
- Look to yourselves, that ye lose not the things which we have wrought, but that ye receive a full reward.
- Bible in Basic English (BBE)
- Keep watch over yourselves, so that you do not make our work of no effect, but may get your full reward.
- Darby Translation (DBY)
- See to yourselves, that we may not lose what we have wrought, but may receive full wages.
- Webster's Bible (WBS)
- Look to yourselves, that we lose not those things which we have wrought, but that we receive a full reward.
- Young's Literal Translation (YLT)
- See to yourselves that ye may not lose the things that we wrought, but a full reward may receive;
Read in context
- 6మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.
- 7యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.
- 8అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
- 9క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
- 10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
Cross references
- Hebrews 10:35 హెబ్రీయులకు 10:35కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
- Revelation 3:11 ప్రకటన 3:11నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
- 1 Corinthians 3:14 1 కొరింథీయులకు 3:14పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.
- 1 Corinthians 3:8 1 కొరింథీయులకు 3:8నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
- Hebrews 12:15 హెబ్రీయులకు 12:15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
- Galatians 3:4 గలతీయులకు 3:4వ్యర్థముగానేయిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా?
- John 4:36 యోహాను 4:36విత్తువాడును కోయువాడును కూడ సంతో షించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థ మైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.
- Mark 13:9 మార్కు 13:9మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు.
- Luke 21:8 లూకా 21:8ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
- Philippians 2:15–16 ఫిలిప్పీయులకు 2:15–16సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును
- Matthew 24:24–25 మత్తయి 24:24–25అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
- Galatians 4:11 గలతీయులకు 4:11మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.
Original words (Greek)
- Look · G991βλέπω blépō
- yourselves · G1438ἑαυτοῦ heautoû
- that · G2443ἵνα hína
- lose · G622ἀπόλλυμι apóllymi
- not · G3361μή mḗ
- which · G3739ὅς hós
- wrought · G2038ἐργάζομαι ergázomai
- but · G235ἀλλά allá
- receive · G618ἀπολαμβάνω apolambánō
- a · G3408μισθός misthós
- full · G4134πλήρης plḗrēs
- reward · G3408μισθός misthós