Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 3 · verse 11

Revelation 3:11 in Telugu

నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.

Nenu tvaragaa vachchuchunnaanu; evadunu nee kireetamu napaharimpakundunatlu neeku kaliginadaanini gattigaa pattukonumu.

Revelation 3:11 in English

King James Version (KJV)
Behold, I come quickly: hold that fast which thou hast, that no man take thy crown.
World English Bible (WEB)
I am coming quickly! Hold firmly that which you have, so that no one takes your crown.
American Standard Version (ASV)
I come quickly: hold fast that which thou hast, that no one take thy crown.
Bible in Basic English (BBE)
I come quickly: keep that which you have, so that no one may take your crown.
Darby Translation (DBY)
I come quickly: hold fast what thou hast, that no one take thy crown.
Webster's Bible (WBS)
Behold, I come quickly: hold that fast which thou hast, that no man take thy crown.
Young's Literal Translation (YLT)
Lo, I come quickly, be holding fast that which thou hast, that no one may receive thy crown.

Read in context

  1. 9యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
  2. 10నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.
  3. 11నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
  4. 12జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
  5. 13సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
Read all of Revelation 3

Cross references

Revelation 3:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.