2 Kings · chapter 11 · verse 20
2 Kings 11:20 in Telugu
మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులంద రును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.
Mariyu vaaru raajanagaru daggara atalyaanu khadgamucheta champina taruvaata deshapu janulanda runu santoshinchiri, pattanamunu nimmalamugaa undenu.
2 Kings 11:20 in English
- King James Version (KJV)
- And all the people of the land rejoiced, and the city was in quiet: and they slew Athaliah with the sword [beside] the king’s house.
- World English Bible (WEB)
- So all the people of the land rejoiced, and the city was quiet. They had slain Athaliah with the sword at the king’s house.
- American Standard Version (ASV)
- So all the people of the land rejoiced, and the city was quiet. And Athaliah they had slain with the sword at the king’s house.
- Bible in Basic English (BBE)
- So all the people of the land were glad, and the town was quiet; and they had put Athaliah to death with the sword at the king's house.
- Darby Translation (DBY)
- And all the people of the land rejoiced, and the city was quiet; and they had slain Athaliah with the sword [beside] the king's house.
- Webster's Bible (WBS)
- And all the people of the land rejoiced, and the city was in quiet: and they slew Athaliah with the sword [beside] the king's house.
- Young's Literal Translation (YLT)
- And all the people of the land rejoice, and the city [is] quiet, and Athaliah they have put to death by the sword in the house of the king;
Read in context
- 18అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.
- 19అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గ మున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.
- 20మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులంద రును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.
- 21యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.
Cross references
- Proverbs 11:10 సామెతలు 11:10నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
- Proverbs 29:2 సామెతలు 29:2నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
- 2 Kings 11:14 2 రాజులు 11:14రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొనిద్రోహము ద్రోహము అని కేక వేయగా
- 2 Chronicles 23:21 2 దినవృత్తాంతములు 23:21దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.