Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 11 · verse 3

2 Kings 11:3 in Telugu

అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడ దాచబడి యుండెను.

Atalyaa deshamunu eluchundagaa itadu aaru sanvatsaramulu yehovaa mandiramandu daadito kooda daachabadi yundenu.

2 Kings 11:3 in English

King James Version (KJV)
And he was with her hid in the house of the LORD six years. And Athaliah did reign over the land.
World English Bible (WEB)
He was with her hidden in the LORD’s house six years while Athaliah reigned over the land.
American Standard Version (ASV)
And he was with her hid in the house of Jehovah six years. And Athaliah reigned over the land.
Bible in Basic English (BBE)
And for six years she kept him safe in the house of the Lord, while Athaliah was ruling over the land.
Darby Translation (DBY)
And he was with her hid in the house of Jehovah six years. And Athaliah reigned over the land.
Webster's Bible (WBS)
And he was with her hid in the house of the LORD six years. And Athaliah reigned over the land.
Young's Literal Translation (YLT)
and he is with her, in the house of Jehovah, hiding himself, six years, and Athaliah is reigning over the land.

Read in context

  1. 1అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.
  2. 2రాజైన యెహోరాము కుమార్తెయును అహ జ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారు డైన యోవాషును, హతమైన రాజకుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడ కుండెను.
  3. 3అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడ దాచబడి యుండెను.
  4. 4ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరము లోనికి వారిని తీసికొని పోయి, యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను
  5. 5మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దిన మున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;
Read all of 2 Kings 11

Cross references

Original words (Hebrew)

2 Kings 11:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.