Skip to content
ThuthiThuthiThuthi
Malachi · chapter 3 · verse 15

Malachi 3:15 in Telugu

గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.

Garvishthulu dhanyu laguduraniyu yehovaanu shodhinchu durmaargulu vardhilluduraniyu, vaaru sanrakshana ponduduraniyu meeru cheppu konuchunnaaru.

Malachi 3:15 in English

King James Version (KJV)
And now we call the proud happy; yea, they that work wickedness are set up; yea, [they that] tempt God are even delivered.
World English Bible (WEB)
Now we call the proud happy; yes, those who work wickedness are built up; yes, they tempt God, and escape.’
American Standard Version (ASV)
and now we call the proud happy; yea, they that work wickedness are built up; yea, they tempt God, and escape.
Bible in Basic English (BBE)
And now to us the men of pride seem happy; yes, the evil-doers are doing well; they put God to the test and are safe.
Darby Translation (DBY)
And now we hold the proud for happy; yea, they that work wickedness are built up; yea, they tempt God, and they escape.
Webster's Bible (WBS)
And now we call the proud happy; yes, they that work wickedness are set up; even [they that] tempt God are delivered.
Young's Literal Translation (YLT)
And now, we are declaring the proud happy, Yea, built up have been those doing wickedness, Yea they have tempted God, and escape.'

Read in context

  1. 13యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.
  2. 14దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,
  3. 15గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.
  4. 16అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
  5. 17నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించు నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Read all of Malachi 3

Cross references

Original words (Hebrew)

Malachi 3:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.