2 Kings · chapter 16 · verse 6
2 Kings 16:6 in Telugu
ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.
Aa kaalamandu siriyaaraajaina rejeenu elatunu marala pattukoni siriyanula vashamuchesi, elatulonundi yoodaavaarini vellagottagaa siriyanulu elatu pattanamunaku vachchi kaapuramundiri. Netivarakunu vaarachchatane yunnaaru.
2 Kings 16:6 in English
- King James Version (KJV)
- At that time Rezin king of Syria recovered Elath to Syria, and drave the Jews from Elath: and the Syrians came to Elath, and dwelt there unto this day.
- World English Bible (WEB)
- At that time Rezin king of Syria recovered Elath to Syria, and drove the Jews from Elath; and the Syrians came to Elath, and live there to this day.
- American Standard Version (ASV)
- At that time Rezin king of Syria recovered Elath to Syria, and drove the Jews from Elath; and the Syrians came to Elath, and dwelt there, unto this day.
- Bible in Basic English (BBE)
- At that time the king of Edom got Elath back for Edom, and sent the Jews out of Elath; and the Edomites came back to Elath where they are living to this day.
- Darby Translation (DBY)
- At that time Rezin king of Syria recovered Elath to Syria, and drove the Jews from Elath; and the Syrians came to Elath, and dwelt there to this day.
- Webster's Bible (WBS)
- At that time Rezin king of Syria recovered Elath to Syria, and drove the Jews from Elath: and the Syrians came to Elath, and have dwelt there to this day.
- Young's Literal Translation (YLT)
- At that time hath Rezin king of Aram brought back Elath to Aram, and casteth out the Jews from Elath, and the Aramaeans have come in to Elath, and dwell there unto this day.
Read in context
- 4మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.
- 5సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరి గాని అతనిని జయింపలేక పోయిరి.
- 6ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.
- 7ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి
- 8నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా
Cross references
- 2 Kings 14:22 2 రాజులు 14:22ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.
- 1 Kings 9:26 1 రాజులు 9:26మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.
- 2 Chronicles 26:2 2 దినవృత్తాంతములు 26:2అతడు ఎలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను.
- Deuteronomy 2:8 ద్వితీయోపదేశకాండము 2:8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.
Original words (Hebrew)
- time · H6256עֵת ʻêth
- Rezin · H7526רְצִין Rᵉtsîyn
- king · H4428מֶלֶךְ melek
- Syria · H758אֲרָם ʼĂrâm
- recovered · H7725שׁוּב shûwb
- Elath · H359אֵילוֹת ʼÊylôwth
- Syria · H758אֲרָם ʼĂrâm
- drave · H5394נָשַׁל nâshal
- Jews · H3064יְהוּדִי Yᵉhûwdîy
- Elath · H359אֵילוֹת ʼÊylôwth
- Syrians · H726אֲרוֹמִי ʼĂrôwmîy
- came · H935בּוֹא bôwʼ
- Elath · H359אֵילוֹת ʼÊylôwth
- dwelt · H3427יָשַׁב yâshab
- day · H3117יוֹם yôwm