2 Kings · chapter 14 · verse 22
2 Kings 14:22 in Telugu
ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.
Itadu raajaina tana tandri tana pitarulato nidrinchina taruvaata elatu anu pattanamunu baagugaa kattinchi yoodaavaariki daanini marala appaginchenu.
2 Kings 14:22 in English
- King James Version (KJV)
- He built Elath, and restored it to Judah, after that the king slept with his fathers.
- World English Bible (WEB)
- He built Elath and restored it to Judah. After that the king slept with his fathers.
- American Standard Version (ASV)
- He built Elath, and restored it to Judah, after that the king slept with his fathers.
- Bible in Basic English (BBE)
- He was the builder of Elath, which he got back for Judah after the death of the king.
- Darby Translation (DBY)
- It was he that built Elath, and restored it to Judah, after the king slept with his fathers.
- Webster's Bible (WBS)
- He built Elath, and restored it to Judah, after that the king slept with his fathers.
- Young's Literal Translation (YLT)
- he hath built Elath, and bringeth it back to Judah, after the lying of the king with his fathers.
Read in context
- 20వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.
- 21అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.
- 22ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.
- 23యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రో నులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.
- 24ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
Cross references
- 2 Kings 16:6 2 రాజులు 16:6ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.
- 1 Kings 9:26 1 రాజులు 9:26మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.
- Deuteronomy 2:8 ద్వితీయోపదేశకాండము 2:8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.
- 2 Chronicles 8:17 2 దినవృత్తాంతములు 8:17సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా
- 2 Chronicles 26:2 2 దినవృత్తాంతములు 26:2అతడు ఎలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను.