2 Kings · chapter 20 · verse 2
2 Kings 20:2 in Telugu
అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని
Atadu tana mukhamu godatattu trippukoni
2 Kings 20:2 in English
- King James Version (KJV)
- Then he turned his face to the wall, and prayed unto the LORD, saying,
- World English Bible (WEB)
- Then he turned his face to the wall, and prayed to the LORD, saying,
- American Standard Version (ASV)
- Then he turned his face to the wall, and prayed unto Jehovah, saying,
- Bible in Basic English (BBE)
- Then, turning his face to the wall, he made his prayer to the Lord, saying,
- Darby Translation (DBY)
- And he turned his face to the wall, and prayed to Jehovah saying,
- Webster's Bible (WBS)
- Then he turned his face to the wall, and prayed to the LORD, saying,
- Young's Literal Translation (YLT)
- And he turneth round his face unto the wall, and prayeth unto Jehovah, saying,
Read in context
- 1ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా
- 2అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని
- 3యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
- 4యెషయా నడిమి శాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెల విచ్చెను.
Cross references
- Psalm 50:15 కీర్తనలు 50:15ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
- Matthew 6:6 మత్తయి 6:6నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
- 1 Kings 8:30 1 రాజులు 8:30మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్న పము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.
- Isaiah 38:2–3 యెషయా 38:2–3అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా