2 Kings · chapter 20 · verse 7
2 Kings 20:7 in Telugu
పిమ్మట యెషయా అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.
Pimmata yeshayaa anjoorapupandla mudda teppinchudani cheppagaa vaaru daani techchi kurupumeeda vesinataruvaata atadu baagupadenu.
2 Kings 20:7 in English
- King James Version (KJV)
- And Isaiah said, Take a lump of figs. And they took and laid [it] on the boil, and he recovered.
- World English Bible (WEB)
- Isaiah said, “Take a cake of figs.” They took and laid it on the boil, and he recovered.
- American Standard Version (ASV)
- And Isaiah said, Take a cake of figs. And they took and laid it on the boil, and he recovered.
- Bible in Basic English (BBE)
- Then Isaiah said, Take a cake of figs. So they took it and put it on his wound, and he got better.
- Darby Translation (DBY)
- And Isaiah said, Take a cake of figs. And they took and laid it on the boil, and he recovered.
- Webster's Bible (WBS)
- And Isaiah said, Take a lump of figs. And they took and laid [it] on the boil, and he recovered.
- Young's Literal Translation (YLT)
- And Isaiah saith, 'Take ye a cake of figs;' and they take and lay [it] on the boil, and he reviveth.
Read in context
- 5నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.
- 6ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.
- 7పిమ్మట యెషయా అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.
- 8యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను
- 9తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా?
Cross references
- Isaiah 38:21 యెషయా 38:21మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.
- 2 Kings 2:20–22 2 రాజులు 2:20–22అతడుక్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగాఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
- 2 Kings 4:41 2 రాజులు 4:41అతడుపిండి కొంత తెమ్మనెను. వారు తేగాకుండలో దాని వేసి, జనులు భోజనము చేయు టకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.