Isaiah · chapter 38 · verse 21
Isaiah 38:21 in Telugu
మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.
Mariyu yeshayaa anjoorapupandla mudda teesikoni aa punduku kattavalenu, appudu atadu baagupadunani cheppenu.
Isaiah 38:21 in English
- King James Version (KJV)
- For Isaiah had said, Let them take a lump of figs, and lay [it] for a plaister upon the boil, and he shall recover.
- World English Bible (WEB)
- Now Isaiah had said, “Let them take a cake of figs, and lay it for a poultice on the boil, and he shall recover.”
- American Standard Version (ASV)
- Now Isaiah had said, Let them take a cake of figs, and lay it for a plaster upon the boil, and he shall recover.
- Bible in Basic English (BBE)
- And Isaiah said, Let them take a cake of figs, and put it on the diseased place, and he will get well.
- Darby Translation (DBY)
- Now Isaiah had said, Let them take a cake of figs, and lay it for a plaster upon the boil, and he shall recover.
- Webster's Bible (WBS)
- For Isaiah had said, Let them take a lump of figs, and lay [it] for a plaster upon the boil, and he will recover.
- Young's Literal Translation (YLT)
- And Isaiah saith, 'Let them take a bunch of figs, and plaster over the ulcer, and he liveth.'
Read in context
- 19సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు
- 20మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.
- 21మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.
- 22మరియు హిజ్కియానేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.
Cross references
- 2 Kings 20:7–8 2 రాజులు 20:7–8పిమ్మట యెషయా అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను
- Mark 7:33 మార్కు 7:33సమూహ ములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి
- John 9:6 యోహాను 9:6ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి