2 Kings · chapter 2 · verse 20
2 Kings 2:20 in Telugu
అతడుక్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
Atadukrotta paatralo uppuvesi naayoddaku teesikoni randani vaarito cheppenu. Vaaru daani teesikoni raagaa
2 Kings 2:20 in English
- King James Version (KJV)
- And he said, Bring me a new cruse, and put salt therein. And they brought [it] to him.
- World English Bible (WEB)
- He said, “Bring me a new jar, and put salt in it.” Then they brought it to him.
- American Standard Version (ASV)
- And he said, Bring me a new cruse, and put salt therein. And they brought it to him.
- Bible in Basic English (BBE)
- So he said, Get me a new vessel, and put salt in it; and they took it to him.
- Darby Translation (DBY)
- And he said, Bring me a new cruse, and put salt in it. And they brought it to him.
- Webster's Bible (WBS)
- And he said, Bring me a new cruse, and put salt therein. And they brought [it] to him.
- Young's Literal Translation (YLT)
- And he saith, 'Bring to me a new dish, and place there salt;' and they bring [it] unto him,
Read in context
- 18వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడువెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.
- 19అంతట ఆ పట్టణపువారుఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా
- 20అతడుక్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
- 21అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగాఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
- 22కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
Cross references
- Judges 9:45 న్యాయాధిపతులు 9:45ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.
- Zephaniah 2:9 జెఫన్యా 2:9నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.
- Ezekiel 47:11 యెహెజ్కేలు 47:11అయితే ఆ సముద్రపు బురద స్థలము లును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.