2 Kings · chapter 21 · verse 1
2 Kings 21:1 in Telugu
మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా.
Manashshe yelanaarambhinchinappudu pandrendendlavaadai yerooshalemulo ebadiyayidu sanvatsaramulu elenu; atani talliperu hephsibaa.
2 Kings 21:1 in English
- King James Version (KJV)
- Manasseh [was] twelve years old when he began to reign, and reigned fifty and five years in Jerusalem. And his mother’s name [was] Hephzi-bah.
- World English Bible (WEB)
- Manasseh was twelve years old when he began to reign, and he reigned fifty-five years in Jerusalem. His mother’s name was Hephzibah.
- American Standard Version (ASV)
- Manasseh was twelve years old when he began to reign; and he reigned five and fifty years in Jerusalem: and his mother’s name was Hephzibah.
- Bible in Basic English (BBE)
- Manasseh was twelve years old when he became king; for fifty-five years he was ruling in Jerusalem; and his mother's name was Hephzi-bah.
- Darby Translation (DBY)
- Manasseh was twelve years old when he began to reign; and he reigned fifty-five years in Jerusalem; and his mother's name was Hephzibah.
- Webster's Bible (WBS)
- Manasseh [was] twelve years old when he began to reign, and he reigned fifty and five years in Jerusalem. And his mother's name [was] Hephzi-bah.
- Young's Literal Translation (YLT)
- A son of twelve years [is] Manasseh in his reigning, and fifty and five years he hath reigned in Jerusalem, and the name of his mother [is] Hephzi-Bah;
Read in context
- 1మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా.
- 2అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.
- 3తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రా యేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.
Cross references
- Isaiah 62:4 యెషయా 62:4విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.
- Matthew 1:10 మత్తయి 1:10హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;
- 1 Chronicles 3:13 1 దినవృత్తాంతములు 3:13యోతామునకు ఆహాజు కుమా రుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,
- Proverbs 5:19 సామెతలు 5:19ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
- 2 Kings 20:21 2 రాజులు 20:21హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
Original words (Hebrew)
- Manasseh · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- twelve · H8147שְׁנַיִם shᵉnayim
- years · H8141שָׁנֶה shâneh
- old · H1121בֵּן bên
- reign · H4427מָלַךְ mâlak
- reigned · H4427מָלַךְ mâlak
- fifty · H2572חֲמִשִּׁים chămishshîym
- five · H2568חָמֵשׁ châmêsh
- years · H8141שָׁנֶה shâneh
- Jerusalem · H3389יְרוּשָׁלַ͏ִם Yᵉrûwshâlaim
- mother’s · H517אֵם ʼêm
- name · H8034שֵׁם shêm
- Hephzi-bah · H2657חֶפְצִי בָּהּ Chephtsîy bâhh