2 Kings · chapter 20 · verse 21
2 Kings 20:21 in Telugu
హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
Hijkiyaa tana pitarulato kooda nidrinchagaa atani kumaarudaina manashshe ataniki maarugaa raajaayenu.
2 Kings 20:21 in English
- King James Version (KJV)
- And Hezekiah slept with his fathers: and Manasseh his son reigned in his stead.
- World English Bible (WEB)
- Hezekiah slept with his fathers, and Manasseh his son reigned in his place.
- American Standard Version (ASV)
- And Hezekiah slept with his fathers; and Manasseh his son reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And Hezekiah went to rest with his fathers; and Manasseh his son became king in his place.
- Darby Translation (DBY)
- And Hezekiah slept with his fathers; and Manasseh his son reigned in his stead.
- Webster's Bible (WBS)
- And Hezekiah slept with his fathers: and Manasseh his son reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- And Hezekiah lieth with his fathers, and reign doth Manasseh his son in his stead.
Read in context
- 19అందుకు హిజ్కియానీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలేగదా అని యెషయాతో అనెను.
- 20హిజ్కియా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పిం చినదానిని గూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
- 21హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
Cross references
- 2 Chronicles 32:33 2 దినవృత్తాంతములు 32:33హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
- 1 Kings 14:31 1 రాజులు 14:31రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మో నీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.
- 1 Kings 11:43 1 రాజులు 11:43అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.
- 2 Chronicles 26:23 2 దినవృత్తాంతములు 26:23ఉజ్జియా తన పితరులతో కూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధ మైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతి పెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.
- 1 Kings 2:10 1 రాజులు 2:10తరు వాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.
- 2 Kings 21:1 2 రాజులు 21:1మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా.
- 2 Kings 21:18 2 రాజులు 21:18మనష్షే తన పితరులతో కూడ నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరుదగ్గర సమాధిచేయబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.