Proverbs · chapter 5 · verse 19
Proverbs 5:19 in Telugu
ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
Aame atipriyamaina ledi, andamaina duppi aame rommulavalana neevu ellappudu truptinondu chundumu. Aame premacheta nityamu baddhudavai yundumu.
Proverbs 5:19 in English
- King James Version (KJV)
- [Let her be as] the loving hind and pleasant roe; let her breasts satisfy thee at all times; and be thou ravished always with her love.
- World English Bible (WEB)
- A loving doe and a graceful deer— let her breasts satisfy you at all times. Be captivated always with her love.
- American Standard Version (ASV)
- [As] a loving hind and a pleasant doe, Let her breasts satisfy thee at all times; And be thou ravished always with her love.
- Bible in Basic English (BBE)
- As a loving hind and a gentle doe, let her breasts ever give you rapture; let your passion at all times be moved by her love.
- Darby Translation (DBY)
- As a lovely hind and a graceful roe, let her breasts satisfy thee at all times: be thou ravished continually with her love.
- Webster's Bible (WBS)
- [Let her be as] the loving hind and pleasant roe; let her breasts satisfy thee at all times; and be thou ravished always with her love.
- Young's Literal Translation (YLT)
- A hind of loves, and a roe of grace! Let her loves satisfy thee at all times, In her love magnify thyself continually.
Read in context
- 17అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.
- 18నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.
- 19ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
- 20నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
- 21నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
Cross references
- Song of Solomon 7:3 పరమగీతము 7:3నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
- Song of Solomon 8:14 పరమగీతము 8:14నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.
- Song of Solomon 4:5 పరమగీతము 4:5నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.
- Song of Solomon 2:9 పరమగీతము 2:9నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు
- Proverbs 5:15 సామెతలు 5:15నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
- Song of Solomon 2:17 పరమగీతము 2:17చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము.
- 2 Samuel 12:4 2 సమూయేలు 12:4అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.