Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 21 · verse 4

2 Kings 21:4 in Telugu

మరియునా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను.

Mariyunaa naamamu unchudunani yehovaa selavichchina yerooshalemulo atadu yehovaa mandiramandu balipeethamulanu kattinchenu.

2 Kings 21:4 in English

King James Version (KJV)
And he built altars in the house of the LORD, of which the LORD said, In Jerusalem will I put my name.
World English Bible (WEB)
He built altars in the LORD’s house, of which the LORD said, “I will put my name in Jerusalem.”
American Standard Version (ASV)
And he built altars in the house of Jehovah, whereof Jehovah said, In Jerusalem will I put my name.
Bible in Basic English (BBE)
And he put up altars in the house of the Lord, of which the Lord had said, In Jerusalem will I put my name.
Darby Translation (DBY)
And he built altars in the house of Jehovah, of which Jehovah had said, In Jerusalem will I put my name.
Webster's Bible (WBS)
And he built altars in the house of the LORD, of which the LORD said, In Jerusalem will I put my name.
Young's Literal Translation (YLT)
And he hath built altars in the house of Jehovah, of which Jehovah said, 'In Jerusalem I put My name.'

Read in context

  1. 2అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.
  2. 3తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రా యేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.
  3. 4మరియునా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను.
  4. 5మరియు యెహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను.
  5. 6అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను
Read all of 2 Kings 21

Cross references

Original words (Hebrew)

2 Kings 21:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.