Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 7 · verse 13

2 Samuel 7:13 in Telugu

అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

Atadu naa naama ghanatakoraku oka mandiramunu kattinchunu; atani raajya sinhaasanamunu nenu nityamugaa sthiraparachedanu;

2 Samuel 7:13 in English

King James Version (KJV)
He shall build an house for my name, and I will stablish the throne of his kingdom for ever.
World English Bible (WEB)
He will build a house for my name, and I will establish the throne of his kingdom forever.
American Standard Version (ASV)
He shall build a house for my name, and I will establish the throne of his kingdom for ever.
Bible in Basic English (BBE)
He will be the builder of a house for my name, and I will make the seat of his authority certain for ever.
Darby Translation (DBY)
It is he who shall build a house for my name, and I will establish the throne of his kingdom for ever.
Webster's Bible (WBS)
He shall build a house for my name, and I will establish the throne of his kingdom for ever.
Young's Literal Translation (YLT)
He doth build a house for My Name, and I have established the throne of his kingdom unto the age.

Read in context

  1. 11నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగానేను నీకు సంతానము కలుగజేయుదును.
  2. 12నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
  3. 13అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;
  4. 14నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని
  5. 15నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.
Read all of 2 Samuel 7

Cross references

Original words (Hebrew)

2 Samuel 7:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.