Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 32 · verse 34

Jeremiah 32:34 in Telugu

మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.

Mariyu naa peru pettabadina mandiramunu apavitraparachutaku daanilo heyamainavaatini pettiri.

Jeremiah 32:34 in English

King James Version (KJV)
But they set their abominations in the house, which is called by my name, to defile it.
World English Bible (WEB)
But they set their abominations in the house which is called by my name, to defile it.
American Standard Version (ASV)
But they set their abominations in the house which is called by my name, to defile it.
Bible in Basic English (BBE)
But they put their disgusting images into the house which is named by my name, making it unclean.
Darby Translation (DBY)
And they have set their abominations in the house which is called by my name, to defile it;
Webster's Bible (WBS)
But they set their abominations in the house, which is called by my name, to defile it.
Young's Literal Translation (YLT)
'And they set their abominations in the house over which My name is called, so as to defile it;

Read in context

  1. 32నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను.
  2. 33నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపక పోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి.
  3. 34మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.
  4. 35వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్టింపవలెనని బెన్‌ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠము లను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.
  5. 36కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణ మునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా.
Read all of Jeremiah 32

Cross references

Original words (Hebrew)

Jeremiah 32:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.