Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 25 · verse 15

2 Kings 25:15 in Telugu

అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.

Agnipaatralu ginnelu modalaina vendi vastuvulanu bangaaru vastuvulanu raajadehasanrakshakula adhipati teesikonipoyenu.

2 Kings 25:15 in English

King James Version (KJV)
And the firepans, and the bowls, [and] such things as [were] of gold, [in] gold, and of silver, [in] silver, the captain of the guard took away.
World English Bible (WEB)
The captain of the guard took away the fire pans, the basins, that which was of gold, for gold, and that which was of silver, for silver.
American Standard Version (ASV)
And the firepans, and the basins, that which was of gold, in gold, and that which was of silver, in silver, the captain of the guard took away.
Bible in Basic English (BBE)
And the fire-trays and the basins; the gold of the gold vessels and the silver of the silver vessels, were all taken away by the captain of the armed men.
Darby Translation (DBY)
And the censers and the bowls, that which was of gold in gold, and that which was of silver in silver, the captain of the body-guard took away.
Webster's Bible (WBS)
And the fire-pans, and the bowls, [and] such things as [were] of gold, [in] gold, and of silver, [in] silver, the captain of the guard took away.
Young's Literal Translation (YLT)
and the fire-pans, and the bowls that [are] wholly of silver, hath the chief of the executioners taken.

Read in context

  1. 13మరియు యెహోవా మందిరమందున్న యిత్తిడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.
  2. 14సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొని పోయిరి.
  3. 15అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.
  4. 16మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.
  5. 17ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీటచుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.
Read all of 2 Kings 25

Cross references

Original words (Hebrew)

2 Kings 25:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.