Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 37 · verse 23

Exodus 37:23 in Telugu

మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను.

Mariyu atadu daani yedu pradeepamulanu daani katteranu daani pattukaarunu daani katterachippanu melimi bangaaruto chesenu.

Exodus 37:23 in English

King James Version (KJV)
And he made his seven lamps, and his snuffers, and his snuffdishes, [of] pure gold.
World English Bible (WEB)
He made its seven lamps, and its snuffers, and its snuff dishes, of pure gold.
American Standard Version (ASV)
And he made the lamps thereof, seven, and the snuffers thereof, and the snuffdishes thereof, of pure gold.
Bible in Basic English (BBE)
And he made the seven vessels for the lights, and all the necessary instruments for it, of gold.
Darby Translation (DBY)
And he made the seven lamps thereof, and the snuffers thereof, and the snuff-trays thereof, of pure gold.
Webster's Bible (WBS)
And he made its seven lamps, and its snuffers, and its snuff-dishes, [of] pure gold.
Young's Literal Translation (YLT)
And he maketh its seven lamps, and its snuffers, and its snuff-dishes, of pure gold;

Read in context

  1. 21దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.
  2. 22వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి; అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయబడెను.
  3. 23మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను.
  4. 24దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.
  5. 25మరియు అతడు తుమ్మకఱ్ఱతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి.
Read all of Exodus 37

Cross references

Original words (Hebrew)

Exodus 37:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.