Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 1 · verse 9

Ezra 1:9 in Telugu

వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును

Vaatiyokka lekka muppadi bangaarapu pallemulunu veyyi vendi pallemulunu iruvadi tommidi kattulunu

Ezra 1:9 in English

King James Version (KJV)
And this [is] the number of them: thirty chargers of gold, a thousand chargers of silver, nine and twenty knives,
World English Bible (WEB)
This is the number of them: thirty platters of gold, one thousand platters of silver, twenty-nine knives,
American Standard Version (ASV)
And this is the number of them: thirty platters of gold, a thousand platters of silver, nine and twenty knives,
Bible in Basic English (BBE)
And this is the number of them: there were thirty gold plates, a thousand silver plates, twenty-nine knives,
Darby Translation (DBY)
And this is the number of them: thirty chargers of gold, a thousand chargers of silver, nine-and-twenty knives,
Webster's Bible (WBS)
And this [is] the number of them: thirty chargers of gold, a thousand chargers of silver, nine and twenty knives,
Young's Literal Translation (YLT)
And this [is] their number: dishes of gold thirty, dishes of silver a thousand, knives nine and twenty,

Read in context

  1. 7మరియు నెబు కద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవ తలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉప కరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను.
  2. 8పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.
  3. 9వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును
  4. 10ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను.
  5. 11బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోనుచరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.
Read all of Ezra 1

Cross references

Original words (Hebrew)

Ezra 1:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.