Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 3 · verse 16

2 Kings 3:16 in Telugu

యెహోవా సెలవిచ్చినదేమనగాఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;

Yehovaa selavichchinademanagaaee loyalo chaalaa gotulanu travvinchudi;

2 Kings 3:16 in English

King James Version (KJV)
And he said, Thus saith the LORD, Make this valley full of ditches.
World English Bible (WEB)
He said, “The LORD says, ‘Make this valley full of trenches.’
American Standard Version (ASV)
And he said, Thus saith Jehovah, Make this valley full of trenches.
Bible in Basic English (BBE)
And he said, The Lord says, I will make this valley full of water-holes.
Darby Translation (DBY)
And he said, Thus saith Jehovah: Make this valley full of ditches.
Webster's Bible (WBS)
And he said, Thus saith the LORD, Make this valley full of ditches.
Young's Literal Translation (YLT)
and he saith, 'Thus said Jehovah, Make this valley ditches — ditches;

Read in context

  1. 14ఎలీషా ఇట్లనెనుఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషా పాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.
  2. 15నాయొద్దకు వీణ వాయించగల యొకనిని తీసి కొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.
  3. 16యెహోవా సెలవిచ్చినదేమనగాఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;
  4. 17యెహోవా సెలవిచ్చునదేమనగాగాలియే గాని వర్షమే గాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.
  5. 18ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.
Read all of 2 Kings 3

Original words (Hebrew)

2 Kings 3:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.