2 Kings · chapter 3 · verse 8
2 Kings 3:8 in Telugu
మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడుఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.
Manamu e maargamuna povudamani yehoshaapaatu adugagaa ataduedomu aranya maargamuna povudumani cheppenu.
2 Kings 3:8 in English
- King James Version (KJV)
- And he said, Which way shall we go up? And he answered, The way through the wilderness of Edom.
- World English Bible (WEB)
- Then he said, “Which way shall we go up?” Jehoram answered, “The way of the wilderness of Edom.”
- American Standard Version (ASV)
- And he said, Which way shall we go up? And he answered, The way of the wilderness of Edom.
- Bible in Basic English (BBE)
- And he said, Which way are we to go? And he said in answer, By the waste land of Edom.
- Darby Translation (DBY)
- And he said, Which way shall we go up? And he said, By way of the wilderness of Edom.
- Webster's Bible (WBS)
- And he said, which way shall we go up? And he answered, The way through the wilderness of Edom.
- Young's Literal Translation (YLT)
- And he saith, 'Where [is] this — the way we go up?' and he saith, 'The way of the wilderness of Edom.'
Read in context
- 6యెహో రాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.
- 7యూదారాజైన యెహోషా పాతునకు వర్తమానము పంపిమోయా బురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడునేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.
- 8మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడుఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.
- 9ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దిన ములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.
- 10ఇశ్రా యేలురాజుకటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా
Cross references
- Malachi 1:2–3 మలాకీ 1:2–3యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరుఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.
- Numbers 21:4 సంఖ్యాకాండము 21:4వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.