Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 3 · verse 6

2 Kings 3:6 in Telugu

యెహో రాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.

Yeho raamu shomronulonundi bayaluderi ishraayeluvaarinandarini samakoorchenu.

2 Kings 3:6 in English

King James Version (KJV)
And king Jehoram went out of Samaria the same time, and numbered all Israel.
World English Bible (WEB)
King Jehoram went out of Samaria at that time, and mustered all Israel.
American Standard Version (ASV)
And king Jehoram went out of Samaria at that time, and mustered all Israel.
Bible in Basic English (BBE)
At that time, King Jehoram went out from Samaria and got all Israel together in fighting order.
Darby Translation (DBY)
And at that time king Jehoram went out of Samaria and inspected all Israel.
Webster's Bible (WBS)
And king Jehoram went out of Samaria the same time, and numbered all Israel.
Young's Literal Translation (YLT)
And king Jehoram goeth out in that day from Samaria, and inspecteth all Israel,

Read in context

  1. 4మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.
  2. 5అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటు చేయగా
  3. 6యెహో రాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.
  4. 7యూదారాజైన యెహోషా పాతునకు వర్తమానము పంపిమోయా బురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడునేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.
  5. 8మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడుఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.
Read all of 2 Kings 3

Cross references

Original words (Hebrew)

2 Kings 3:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.