Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 4 · verse 12

2 Kings 4:12 in Telugu

పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచిఈషూనేమీయురాలిని పిలువు మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు

Pimmata atadu tana daasudaina gehajeeni pilichieeshoonemeeyuraalini piluvu managaa vaadu aamenu pilichenu. Aame vachchi atani mundara niluvabadinappudu

2 Kings 4:12 in English

King James Version (KJV)
And he said to Gehazi his servant, Call this Shunammite. And when he had called her, she stood before him.
World English Bible (WEB)
He said to Gehazi his servant, “Call this Shunammite.” When he had called her, she stood before him.
American Standard Version (ASV)
And he said to Gehazi his servant, Call this Shunammite. And when he had called her, she stood before him.
Bible in Basic English (BBE)
And he said to Gehazi, his servant, Send for this Shunammite. So in answer to his voice she came before him.
Darby Translation (DBY)
And he said to Gehazi his servant, Call this Shunammite. And he called her, and she stood before him.
Webster's Bible (WBS)
And he said to Gehazi his servant, Call this Shunamite. And when he had called her, she stood before him.
Young's Literal Translation (YLT)
and he saith unto Gehazi his young man, 'Call for this Shunammite;' and he calleth for her, and she standeth before him.

Read in context

  1. 10కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.
  2. 11ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.
  3. 12పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచిఈషూనేమీయురాలిని పిలువు మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు
  4. 13అతడునీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామెనేను నా స్వజనులలో కాపుర మున్నాననెను.
  5. 14ఎలీషాఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని నడుగగా గేహజీఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను.
Read all of 2 Kings 4

Cross references

Original words (Hebrew)

2 Kings 4:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.