Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 5 · verse 16

2 Kings 5:16 in Telugu

ఎలీషాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.

Eleeshaaevani sannidhini nenu niluvabadiyunnaano, ishraayelu devudaina aa yehovaa jeevamutodu nenemiyu teesikonanu ani cheppenu. Nayamaanu atanini ento bati maalinanu atadu oppaka poyenu.

2 Kings 5:16 in English

King James Version (KJV)
But he said, [As] the LORD liveth, before whom I stand, I will receive none. And he urged him to take [it;] but he refused.
World English Bible (WEB)
But he said, “As the LORD lives, before whom I stand, I will receive none.” He urged him to take it; but he refused.
American Standard Version (ASV)
But he said, As Jehovah liveth, before whom I stand, I will receive none. And he urged him to take it; but he refused.
Bible in Basic English (BBE)
But he said, By the life of the Lord whose servant I am, I will take nothing from you. And he did his best to make him take it but he would not.
Darby Translation (DBY)
But he said, As Jehovah liveth, before whom I stand, I will receive none! And he urged him to take it; but he refused.
Webster's Bible (WBS)
But he said, [As] the LORD liveth, before whom I stand, I will receive none. And he urged him to take [it] ; but he refused.
Young's Literal Translation (YLT)
And he saith, 'Jehovah liveth, before whom I have stood — if I take [it];' and he presseth on him to take, and he refuseth.

Read in context

  1. 14అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.
  2. 15అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహు మానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా
  3. 16ఎలీషాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.
  4. 17అప్పుడుయెహో వాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా?
  5. 18నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారముచేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని
Read all of 2 Kings 5

Cross references

Original words (Hebrew)

2 Kings 5:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.