Exodus · chapter 4 · verse 18
Exodus 4:18 in Telugu
అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.
Atutaruvaata moshe bayaluderi tana maamayaina yitro yoddaku tirigi velli selavaina yedala nenu aiguptulonunna naa bandhuvula yoddaku marala poyi vaarinka sajeevulai yunnaaremo choochedanani atanito cheppagaa yitro - kshemamugaa vellumani mosheto anenu.
Exodus 4:18 in English
- King James Version (KJV)
- And Moses went and returned to Jethro his father in law, and said unto him, Let me go, I pray thee, and return unto my brethren which [are] in Egypt, and see whether they be yet alive. And Jethro said to Moses, Go in peace.
- World English Bible (WEB)
- Moses went and returned to Jethro his father-in-law, and said to him, “Please let me go and return to my brothers who are in Egypt, and see whether they are still alive.” Jethro said to Moses, “Go in peace.”
- American Standard Version (ASV)
- And Moses went and returned to Jethro his father-in-law, and said unto him, Let me go, I pray thee, and return unto my brethren that are in Egypt, and see whether they be yet alive. And Jethro said to Moses, Go in peace.
- Bible in Basic English (BBE)
- And Moses went back to Jethro, his father-in-law, and said to him, Let me go back now to my relations in Egypt and see if they are still living. And Jethro said to Moses, Go in peace.
- Darby Translation (DBY)
- And Moses went and returned to Jethro his father-in-law, and said to him, Let me go, I pray thee, and return to my brethren who are in Egypt, that I may see whether they are yet alive. And Jethro said to Moses, Go in peace.
- Webster's Bible (WBS)
- And Moses went and returned to Jethro his father-in-law, and said to him, Let me go, I pray thee, and return to my brethren who [are] in Egypt, and see whether they are yet alive. And Jethro said to Moses, Go in peace.
- Young's Literal Translation (YLT)
- And Moses goeth and turneth back unto Jethro his father-in-law, and saith to him, 'Let me go, I pray thee, and I turn back unto my brethren who [are] in Egypt, and I see whether they are yet alive.' And Jethro saith to Moses, 'Go in peace.'
Read in context
- 16అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
- 17ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.
- 18అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.
- 19అంతట యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లుమని మిద్యానులో మోషేతో చెప్పగా,
- 20మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.
Cross references
- Exodus 3:1 నిర్గమకాండము 3:1మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
- Luke 7:50 లూకా 7:50అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.
- Genesis 45:3 ఆదికాండము 45:3అప్పుడు యోసేపునేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.
- Acts 15:36 అపొస్తలుల కార్యములు 15:36కొన్ని దినములైన తరువాతఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.
- Acts 16:36 అపొస్తలుల కార్యములు 16:36చెరసాల నాయకుడీ మాటలు పౌలునకు తెలిపిమిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.
- 1 Samuel 1:17 1 సమూయేలు 1:17అంతట ఏలీనీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా
- 1 Timothy 6:1 1 తిమోతికి 6:1దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను.
Original words (Hebrew)
- Moses · H4872מֹשֶׁה Môsheh
- went · H3212יָלַךְ yâlak
- returned · H7725שׁוּב shûwb
- Jethro · H3500יֶתֶר Yether
- law · H2859חָתַן châthan
- said · H559אָמַר ʼâmar
- go · H3212יָלַךְ yâlak
- return · H7725שׁוּב shûwb
- brethren · H251אָח ʼâch
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim
- see · H7200רָאָה râʼâh
- yet · H5750עוֹד ʻôwd
- alive · H2416חַי chay
- Jethro · H3503יִתְרוֹ Yithrôw
- said · H559אָמַר ʼâmar
- Moses · H4872מֹשֶׁה Môsheh
- Go · H3212יָלַךְ yâlak
- peace · H7965שָׁלוֹם shâlôwm