Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 6 · verse 21

2 Kings 6:21 in Telugu

అంతట ఇశ్రాయేలురాజు వారిని పారజూచినాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా

Antata ishraayeluraaju vaarini paarajoochinaayanaa veerini kottudunaa, kottudunaa? Ani eleeshaanu adugagaa

2 Kings 6:21 in English

King James Version (KJV)
And the king of Israel said unto Elisha, when he saw them, My father, shall I smite [them]? shall I smite [them]?
World English Bible (WEB)
The king of Israel said to Elisha, when he saw them, “My father, shall I strike them? Shall I strike them?”
American Standard Version (ASV)
And the king of Israel said unto Elisha, when he saw them, My father, shall I smite them? shall I smite them?
Bible in Basic English (BBE)
And the king of Israel, when he saw them, said to Elisha, My father, am I to put them to the sword?
Darby Translation (DBY)
And the king of Israel said to Elisha, when he saw them, My father, shall I smite? shall I smite [them]?
Webster's Bible (WBS)
And the king of Israel said to Elisha, when he saw them, My father, shall I smite [them] ? shall I smite [them] ?
Young's Literal Translation (YLT)
And the king of Israel saith unto Elisha, at his seeing them, 'Do I smite — do I smite — my father?'

Read in context

  1. 19అప్పుడు ఎలీషాఇది మార్గముకాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను.
  2. 20వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడుయెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.
  3. 21అంతట ఇశ్రాయేలురాజు వారిని పారజూచినాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా
  4. 22అతడునీవు వీరిని కొట్టవద్దు; నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్లుదురని చెప్పెను.
  5. 23అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటినుండి సిరి యనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను.
Read all of 2 Kings 6

Cross references

Original words (Hebrew)

2 Kings 6:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.