Skip to content
ThuthiThuthiThuthi
2 Peter · chapter 2 · verse 7

2 Peter 2:7 in Telugu

దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.

Durmaargula kaama vikaarayuktamaina nadavadicheta bahu baadhapadina neetimantudagu lotunu tappinchenu.

2 Peter 2:7 in English

King James Version (KJV)
And delivered just Lot, vexed with the filthy conversation of the wicked:
World English Bible (WEB)
and delivered righteous Lot, who was very distressed by the lustful life of the wicked
American Standard Version (ASV)
and delivered righteous Lot, sore distressed by the lascivious life of the wicked
Bible in Basic English (BBE)
And kept safe Lot, the upright man, who was deeply troubled by the unclean life of the evil-doers
Darby Translation (DBY)
and saved righteous Lot, distressed with the abandoned conversation of the godless,
Webster's Bible (WBS)
And delivered just Lot, grieved with the habitual lewdness of the wicked:
Young's Literal Translation (YLT)
and righteous Lot, worn down by the conduct in lasciviousness of the impious, He did rescue,

Read in context

  1. 5మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
  2. 6మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,
  3. 7దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
  4. 8ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.
  5. 9భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,
Read all of 2 Peter 2

Cross references

Original words (Greek)

2 Peter 2:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.