Skip to content
ThuthiThuthiThuthi
2 Peter · chapter 2 · verse 8

2 Peter 2:8 in Telugu

ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.

Aa neetimantudu vaari madhyanu kaapuramundi, taanu choochinavaatinibattiyu vininavaatinibattiyu, vaari akramamaina kriyala vishayamulo dinadinamu neetigala tana manassunu noppinchukonuchu vachchenu.

2 Peter 2:8 in English

King James Version (KJV)
(For that righteous man dwelling among them, in seeing and hearing, vexed [his] righteous soul from day to day with [their] unlawful deeds;)
World English Bible (WEB)
(for that righteous man dwelling among them was tormented in his righteous soul from day to day with seeing and hearing lawless deeds),
American Standard Version (ASV)
(for that righteous man dwelling among them, in seeing and hearing, vexed [his] righteous soul from day to day with [their] lawless deeds):
Bible in Basic English (BBE)
(Because the soul of that upright man living among them was pained from day to day by seeing and hearing their crimes):
Darby Translation (DBY)
(for the righteous man through seeing and hearing, dwelling among them, tormented [his] righteous soul day after day with [their] lawless works,)
Webster's Bible (WBS)
(For that righteous man dwelling among them, in seeing and hearing, grieved [his] righteous soul from day to day with [their] unlawful deeds;)
Young's Literal Translation (YLT)
for in seeing and hearing, the righteous man, dwelling among them, day by day the righteous soul with unlawful works was harassing.

Read in context

  1. 6మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,
  2. 7దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
  3. 8ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.
  4. 9భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,
  5. 10శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.
Read all of 2 Peter 2

Cross references

Original words (Greek)

2 Peter 2:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.