Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 1 · verse 8

2 Samuel 1:8 in Telugu

నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని.

Neevevadavani atadu nannadugagaanenu amaalekeeyudanani cheppitini.

2 Samuel 1:8 in English

King James Version (KJV)
And he said unto me, Who [art] thou? And I answered him, I [am] an Amalekite.
World English Bible (WEB)
He said to me, ‘Who are you?’ I answered him, ‘I am an Amalekite.’
American Standard Version (ASV)
And he said unto me, Who art thou? And I answered him, I am an Amalekite.
Bible in Basic English (BBE)
And he said to me, Who are you? And I said, I am an Amalekite.
Darby Translation (DBY)
And he said to me, Who art thou? And I said to him, I am an Amalekite.
Webster's Bible (WBS)
And he said to me, Who [art] thou? And I answered him, I [am] an Amalekite.
Young's Literal Translation (YLT)
And he saith to me, Who [art] thou? and I say unto him, An Amalekite I [am].'

Read in context

  1. 6గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను.
  2. 7అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని.
  3. 8నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని.
  4. 9అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా,
  5. 10ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణము లను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.
Read all of 2 Samuel 1

Cross references

Original words (Hebrew)

2 Samuel 1:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.